..ఇంకా రీపొర్ట్ రాలేదు...
దాని కోసమే చూస్థునాను..
ఏవరు చెప్తారు అని..?
నేనుఅంత మంచోడిని ఏం కాదు.
నాకు నిన్న ఎలా జరిగిందో బాధ లేదు
రేపు ఎలా ఉంటుందో అని భయం లేదుఈ రోజు మనం సంతోసం గా ఉన్నామాఅందరినీ సంతోసం గా ఉంచామాఅంతే !!అమ్మలకు,నాన్నలకు,అత్తలకు,మామలకు ,అక్క,చెల్లికి,అన్నా,తమ్ముడికి,బావ,వదినకు,బావమరిదికి నమస్కారములు ,
కాని మరదలికి ముద్దులుస్నేహంతో వచ్చినా సరే...గొడవకు దిగినా సరే...ప్రేమతో వచ్చినా సరే... పగతో వచ్చినా సరే...సాయంకోరి వచ్చినా సరే... దాదాగిరికి వచ్చినా సరే...ready to face...నాకు మొహమాటం లాంటివి లేవునేను ఏది అనుకుంటే అది మాట్లాడేస్తాను,ముక్కుసూటి,ఆత్మవిశ్వాసం.....ఇలా పేర్లతో పిలిచినా,నేను మారను...
"పరిఛయమ్ అనె మొక్కకి స్నెహమ్ అనె నీరు పొస్తె ప్రెమ అనె పువ్వు పూస్తుoది..
"కిరణానికి చీకటి లేదు.........
సిరిమువ్వకి మౌనం లేదు...........
చిరునవ్వుకి మరణంలేదు.....
మన స్నేహనికి అంతంలేదు.....
మరిచే స్నేహం చెయ్యకు.........
చేసే స్నేహం మరవకు..............
^♥^ విరిసీ విరియని తెల్లగులాబీ లాంటిది నా నవ్వు
^♥^^♥^ తొలి సంధ్యలో భానుడి కిరణాల్లాంటిది నా చూపు ^♥^

*********************************************************శ్రీనివాస్